‘క్రైమ్’ కలవరం!
'క్రైమ్' కలవరం! సాక్షి, నిర్మల్: నిర్మల్.. పేరుకు తగ్గట్టుగా ప్రశాంతంగా ఉండే జిల్లా. అలాంటి జిల్లాలో నెలరోజులుగా ఏదో ఒక ఘటన కలవర పెడుతూనే ఉంది. వరుసగా జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. పొన్కల్‌లో గోదావరిలో లభ్యమైన మృతదేహం వెనుక ఉన్న…